సార్.. నా హెలీకాప్టర్ ఎగుర్తలేదు..!

సార్.. నా హెలీకాప్టర్ ఎగుర్తలేదు..! – అమ్మిన వ్యాపారిపై కేసు వేయండి – పోలీస్టేషన్‌కు వెళ్లిన బాలుడు – సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ దర్శిని డెస్క్ : కొన్ని సందర్భాలలో పోలీస్టేషన్‌కు వింత ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ మద్య కాలంలో చిన్న పిల్లలు కూడా పోలీస్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్‌లు చేస్తున్నారు. ఇదే కోవలో ఓ బాలుడు పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే… సంగారెడ్డి జిల్లా కంగ్టీలో … Continue reading సార్.. నా హెలీకాప్టర్ ఎగుర్తలేదు..!