పహెల్గాం ఉగ్రదాడి హేయం..!

పహెల్గాం ఉగ్రదాడి హేయం..! – మత విద్వేషాలను సహించేది లేదు – దోషులను కఠినంగా శిక్షించాలి – తాండూరులో ముస్లిం వేల్ఫేర్ నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : జమ్ము కాశ్మీర్ లోని పహెల్గాంలో జరిగిన దాడి అంత్యంత హేయమైన చర్యగా తాండూరు ముస్లిం సోదరులు అభివర్ణించారు. ఉగ్రమూకలు చేసిన దాడిలో మృతుల పట్ల బుధవారం రాత్రి తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. జాతీయ జెండాలు … Continue reading పహెల్గాం ఉగ్రదాడి హేయం..!