నాపరాతి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి

నాపరాతి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి తాండూరు పట్టణంలోని స్టోన్ భవన్ లో స్టోన్ అసోసియేషన్, క్వారీ అసోసియేషన్ల సభ్యులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. అనంతరం … Continue reading నాపరాతి వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి