సోంపు వాటర్‌ హెల్త్‌కు బెటర్..!

సోంపు వాటర్‌ హెల్త్‌కు బెటర్..! – దాల్చిన చెక్క నీటితో తాగితే ప్రయోజనాలు – కిడ్నీలు, కాలేయం పనితీరు మెరుగు దర్శిని డెస్క్ : మ‌న వంటింట్లో త‌ప్ప‌నిస‌రిగా క‌నిపించే ప‌దార్ధాల్లో ఒక‌టైన సోంపుతో ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు చేకూర‌తాయి. ఈ సొంపుతో తయారు చేసుకుని తాగే నీటితో ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. సొంపుతో పాటు దాల్చిన చెక్క నీటిని కలిపి తాగితే దెబ్బకి రోగాలన్నీ పరారవుతాయని అంటున్నారు. ఈ సింపుల్ ఆయుర్వేద డ్రింక్ జీర్ణక్రియను … Continue reading సోంపు వాటర్‌ హెల్త్‌కు బెటర్..!