మినరల్ వాటర్‌తో చలివేంద్రం..! – రైల్వే ప్రయాణికుల కోసం ఏర్పాటు – మార్వాడి యువమంచ్ సేవాతత్పరత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో స్థానిక మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్‌తో చలివేంద్రం ఏర్పాటు చేశారు. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రైల్వే స్టేషన్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించారు. రైల్వే అధికారులు కమర్షియల్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ అభ్యర్థన మేరకు సమాజ్ దాతల సహకారంతో స్టేషన్‌లోని ఫ్లాట్ ఫారం 1వద్ద మినరల్ వాటర్ … Continue reading మినరల్ వాటర్‌తో చలివేంద్రం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed