పట్టుదలతో నమ్ముకుంటే విజయం సొంతం

పట్టుదలతో నమ్ముకుంటే విజయం సొంతం – ఎంసెట్లో బాలికలు ఉత్తమ ర్యాంకులు సాధించాలి – కరన్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టుదలను నమ్ముకుంటే విజయం సొంతం అవుతుందని కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి అన్నారు. సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో తాండూరులో గత నెల రోజులుగా బాలికలకు నిర్వహించి ఉచిత ఎప్ సెట్ శిక్షణ శిబిరం ముగింపు శుక్రవారం జరిగింది. హిందూ ధార్మిక పరిషత్ కన్వీనర్ … Continue reading పట్టుదలతో నమ్ముకుంటే విజయం సొంతం