బాలికలకు ఉచిత కరాటే శిక్షణ

బాలికలకు ఉచిత కరాటే శిక్షణ – నేతాజీ పాఠశాలలో హనుమాన్ చాలీసా పఠనం – పిల్లల పేర్ల నమోదుకు ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు ఉచిత కరాటే శిక్షణ ఇస్తున్నట్లు కన్వీనర్ గాజుల బస్వరాజ్ వెల్లడించారు. శనివారం తాండూరులోని నేతాజీ విద్యా భవన్ లో కరాటే శిక్షణతో పాటు హనుమాన్ చాలీసా పఠనంకు సంబంధించిన పోస్టర్ ను తాండూరు ప్రైవేటు పాఠశాలల సంఘం ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. … Continue reading బాలికలకు ఉచిత కరాటే శిక్షణ