రసూల్ పూర్ హనుమాన్ దేవాలయానికి నోటిఫికేషన్
రసూల్ పూర్ హనుమాన్ దేవాలయానికి నోటిఫికేషన్ – పాలకవర్గ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం – ప్రకటించిన దేవాదాయ శాఖ ఈఓ తాడెం నరేందర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలం రసూల్ పరిధిలోని ఆంజనేయ స్వామి దేవాలయం పాలకవర్గం ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు దేవాలయ ఈఓ తాడెం నరేందర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేవాలయ పాలకవర్గ సభ్యుల … Continue reading రసూల్ పూర్ హనుమాన్ దేవాలయానికి నోటిఫికేషన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed