మృతుని కుటుంబానికి ఆర్థికం సాయం

మృతుని కుటుంబానికి ఆర్థికం సాయం – అనుచరుల ద్వారా అందజేసిన డా. సంపత్ కుమార్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మృతునికి కుటుంబానికి తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బాలాజీ ఆసుపత్రి అధినేత, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ ఆర్థిక సాయం అందజేశారు. శనివారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన భయమొల్ల చిన్న బసప్ప మరణించారు. ఈ విషయం తెలుసుకున్న డా. సంపత్ కుమార్ తన అనుచరుల ద్వారా మృతుని … Continue reading మృతుని కుటుంబానికి ఆర్థికం సాయం