పండగలా బీఆర్ఎస్ రజతోత్సవం…! – వాడవాడలా ఎగరిన గులాబీ జెండా – ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను పార్టీ నేతలు పండగలా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ 25వ ఏండ్ల ఆవిర్భావం సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి వార్డులో గులాబీ జెండాలను ఆవిష్కరించారు. పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురుస్కరించుకుని … Continue reading పండగలా బీఆర్ఎస్ రజతోత్సవం…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed