మహారాష్ట్రలో మన తెలుగోడికి గౌరవం

మహారాష్ట్రలో మన తెలుగోడికి గౌరవం – మహారాష్ట్ర రత్న అవార్డుతో సత్కారం – ఎఫ్ఎస్ గిరిని అభినందిస్తున్న సొంతూరోళ్లు – తాండూరు ప్రాంత వాసిని నెమరేసుకున్న ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహరాష్ట్రలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలానికి చెందిన మన ప్రాంత వాసికి మహారాష్ట్ర రత్న అవార్డు అందజేశారు. ఆయనే యాలాల మండలం పగిడిపల్లికి చెందిన ఎఫ్ఎస్ గిరి. చాలా ఏళ్ల క్రితం చిన్నతనంలోనే ఎఫ్ఎస్ గిరి మహారాష్ట్ర ప్రాంతానికి వలస … Continue reading మహారాష్ట్రలో మన తెలుగోడికి గౌరవం