ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది..!
ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది..! – భావి పౌరులను తీర్చిదిద్దేది టీచర్లే – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఘనంగా సరిత టీచర్ ఉద్యోగ విరమణ తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణం శ్రీ గీతా మందిరంలో పెద్దేముల్ మండలం మంబాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఇంగ్లీష్ టీచర్(స్కూల్ అసిస్టెంట్) సరిత ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే … Continue reading ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed