లీకేజీ గుంతలో ఇరుక్కు పోయిన లారీ

లీకేజీ గుంతలో ఇరుక్కు పోయిన లారీ – నడి రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం – ఇబ్బందులు పడ్డ వాహనదారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాగునీటి పైపులైన్ లీకేజీ మరమ్మత్తుల తరువాత పూడ్చిన గుంతలో లారీ ఇరుక్కుపోయింది. నడిరోడ్డు మధ్య లారీ మోరాయించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన సోమవారం తాండూరు పట్టణం అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం అంబేద్కర్ చౌరస్తా సమీపంలో పట్టణ వాసులకు తాగునీరు అందించే మన్సిపల్ … Continue reading లీకేజీ గుంతలో ఇరుక్కు పోయిన లారీ