బీఆర్ఎస్ రజతోత్సవం భారీ రికార్డ్..!

బీఆర్ఎస్ రజతోత్సవం భారీ రికార్డ్..! – కారు దెబ్బకు మతిభ్రమించిన కాంగ్రెస్ – ఓర్వలేక తప్పుడు ప్రచారాలు – మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే – తాండూరు నాయకులు పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయి రికార్డు సృష్టించిందని ఆ పార్టీ తాండూరు సీనీయర్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ వరంగల్ … Continue reading బీఆర్ఎస్ రజతోత్సవం భారీ రికార్డ్..!