బాలుడికి బుయ్యని చేయూత..!

బాలుడికి బుయ్యని చేయూత..! – చికిత్సకు రూ. 50వేలు అందించిన శ్రీనివాస్ రెడ్డి – మరోసారి మానవత్వం చాటుకున్న నేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. మెటబాలిక్ డిజార్డర్ తో బాధపడుతున్న 7నెలల చిన్నారికి తాండూరు చేయూత అందించారు. మంగళవారం బాలుడి చికిత్స కోసం రూ.50వేల చెక్కును అందజేశారు. తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మాధవి, సాయికుమార్ దంపతుల కుమారుడు … Continue reading బాలుడికి బుయ్యని చేయూత..!