రేపే టెన్త్‌ ఎగ్జామ్ రిజల్ట్స్..!

రేపే టెన్త్‌ ఎగ్జామ్ రిజల్ట్స్..! – ముహుర్తం ఖరారు చేసిన విద్యాశాఖ – విడుదల చేసే టైమింగ్ ఇదే… – ఫలితాలు ఎలా చూసుకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో టెన్త్ పరీక్షల ఫలితాల విడుదలకు విద్యా శాఖ ముహుర్తం ఖరారు చేసింది. బుధవారం (ఏప్రిల్‌ 30)వ తేదీన ఉదయం 11 గంటలకు టెన్త్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల మీదగా ఫలితాలు వెల్లడికానున్నట్లు తెలిపింది. ఈ … Continue reading రేపే టెన్త్‌ ఎగ్జామ్ రిజల్ట్స్..!