భూవివాదంలో ఉద్రిక్తత..!

భూవివాదంలో ఉద్రిక్తత..! – కోర్టు కేసులోని భూమిలో ప్రహారీ నిర్మాణం – అడ్డుకున్న భూమి యజమానులు – రంగ ప్రవేశం చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఓ భూవివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. కోర్టు కేసు నడుస్తున్న భూమిలో ప్రహారి నిర్మాణం చేపట్టడం పట్ల ఇరు వర్గాల మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం కాస్త సద్దుమణించింది. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సర్వేనెంబర్ 128లో బిచ్చాల … Continue reading భూవివాదంలో ఉద్రిక్తత..!