ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తన్నారా..?

ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తన్నారా..? – నేటి నుంచి పెరిగిన చార్జీలు – ఎందుకు.. ఎంత పెంచారో తెలుసుకోండి దర్శిని డెస్క్ : సాంకేతిక యుగంలో బ్యాంకు ఖాతాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఏటిఏం కార్డులు ఉంటాయి. వీటి ద్వారా అవసరమైనప్పుడు డబ్బులు డ్రా చేసుకుంటారు. అయితే ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు ఫీజులను నిర్ణయించింది. ఈ ఫీజులను వచ్చేనెల 1వ తేది అంటే రేపటి నుంచి పెంచేందుకు కసరత్తు చేసింది. … Continue reading ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తన్నారా..?