సమాజానికి స్పూర్తిదాయకుడు బసవేశ్వరుడు

సమాజానికి స్పూర్తిదాయకుడు బసవేశ్వరుడు – కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – తాండూరులో జయంతి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజానికి స్పూర్తి దాయకుడు బసవేశ్వరుడు అని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తాలో జరిగిన బసవేశ్వర జయంతిలో ఆయన పాల్గొన్నారు. భక్తులు, వీరశైవ సమాజం సభ్యులతో కలిసి బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … Continue reading సమాజానికి స్పూర్తిదాయకుడు బసవేశ్వరుడు