సన్మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు..!

సన్మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు..! – బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించాలి – జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ – బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బసవ జయంతి ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజానికి సనార్గం చూపిన మార్గదర్శి మహాత్మ బసవేశ్వరుడు అని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అభివర్ణించారు. బుధవారం ‘బసవ’ జయంతిని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ … Continue reading సన్మార్గదర్శి మహాత్మా బసవేశ్వరుడు..!