సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు

సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు – చైతన్య జూనియర్ కళాశాల కరపత్రాల ఆవిష్కరణ – ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూర్ పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాలలో గత 20 ఏళ్లుగా సాధారణమైన విద్యార్థులచే అసాధారణ ఫలితాలను సాధిస్తున్నామని, అందుకు తగ్గ విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులను, చక్కగా చదువుతున్న విద్యార్థులను, సహకరిస్తున్న తల్లిదండ్రులను కళాశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి అభినందిస్తూ శుభాకాంక్షలు … Continue reading సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు