శభాష్.. పట్లోళ్ల సాహిత్ రెడ్డి..!

శభాష్.. పట్లోళ్ల సాహిత్ రెడ్డి..! – పది ఫలితాలో జిల్లా సెకండ్ టాపర్ రికార్డు తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ పట్లోళ్ల సాహిత్ రెడ్డి అంటూ తాండూరు శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని పలువురు అభినందించారు. బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాలలో పట్లోళ్ల సాహిత్ రెడ్డి వి కారాబాద్ జిల్లా సెకండ్ టాపర్ గా నిలిచాడు. తాండూరు ప్రాంతానికి చెందిన సీనీయర్ జర్నలిస్టు వేణుగోపాల్ రెడ్డి, ప్రియాంక రెడ్డిల కుమారుడు శ్రీ కృష్ణవేణి … Continue reading శభాష్.. పట్లోళ్ల సాహిత్ రెడ్డి..!