సర్కారు బడుల్లో బాలికల సత్తా…!

సర్కారు బడుల్లో బాలికల సత్తా…! – పర్వాలేదనిపించిన అమ్మాయిలు – తాండూరులో 68శాతం ఉత్తీర్ణత నమోదు – ప్రకటించిన ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తాండూరు/ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు సత్తా చాటారు. బుధవారం విడుదైలన పదో తరగతి ఫలితాలలో అబ్బాయిలకన్నా అమ్మాయిలు పర్వాలేదనిపించారు. తాండూరు మండలంతో పాటు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బెల్కటూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇ. భవాని … Continue reading సర్కారు బడుల్లో బాలికల సత్తా…!