టాప్ లేపిన శ్రీ గాయత్రి – టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు – 100% ఉత్తీర్ణతతో ప్రభంజనం కోడంగల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్‌లోని శ్రీ గాయత్రి స్కూల్ టెన్త్ ఫలితాలలో టాప్ లేపింది. వందశాతం ఉత్తీర్ణతతో స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తిరుగులేని ఫలితాలతో స్కూల్ విజయకేతనం ఎగురవేసింది. బుధవారం విడుదలైన పదవ తరగతి రిజల్ట్ లో కొడంగల్ లోని శ్రీ గాయత్రి పాఠశాల విద్యార్థుల తన ప్రతిభను కనబరిచారు. పదవ తరగతి విద్యార్థులు … Continue reading టాప్ లేపిన శ్రీ గాయత్రి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed