తాండూరు మహిళలకు శుభవార్త…! – బ్యూటీ పార్లర్, టైలరింగ్‌లో శిక్షణ – 20శాతం డిస్కౌంట్‌తో సమ్మర్ కోర్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ మహిళలకు స్థానిక యాపిల్ బ్యూటీ పార్లర్ అండ్ టైలర్ నిర్వహకులు శుభవార్త చెప్పారు. తాండూరు పట్టణం శాంతినగర్ సిద్దార్థ కాలేజీ రోడ్డు మార్గంలోని వారి దుకాణంలో మహిళలకు బ్యూటీషియన్ కోచింగ్‌తో పాటు టైలరింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుదందని తెలిపారు. బేసిక్ లాంగ్ టర్మ్ కింద 45 రోజుల పాటు శిక్షణ … Continue reading తాండూరు మహిళలకు శుభవార్త…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed