శభాష్.. పత్తి సరిత..!

శభాష్.. పత్తి సరిత..! – భగవద్గీత శ్లోకాల పోటీలో గోల్డ్ మెడల్ – సన్మానించిన కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య – అభినందించిన గీతా సత్సంగ్ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళలు వంటింటికే పరిమితం కాకుండా ఆద్యాత్మిక రంగాలలో ముఖ్య పాత్ర పోషిస్తారంటూ నిరూపించిన పత్తి సరితా రత్నాకర్ ను శభాష్ అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అభినందించారు. మైసూర్ లోని శ్రీగణపతి సచ్చిదానంద దత్తపీఠం ఆధ్వర్యంలో ప్రతి … Continue reading శభాష్.. పత్తి సరిత..!