మార్కెట్లో ఫేక్.. ఫెవిక్విక్‌లు..?

మార్కెట్లో ఫేక్.. ఫెవిక్విక్‌లు..? – తాండూరులో వ్యాపారుల దందా – దాడులు నిర్వహించిన పోలీసులు – విచారణ తరువాతే వెల్తడిస్తామని స్పష్టం తాండూరు, దర్శిని ప్రతినిధి : వివిధ వస్తువులను అతికించేందుకు వినియోగించే ఫెవిక్విక్‌లను పేక్‌ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాండూరులోని పోలీసులు ఆయా కంపెనీ ప్రతినిధులతో జరిపిన దాడులే ఇందుకు కారణం. గురువారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన దాడులు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక పోలీసులు, కంపెనీల ప్రతినిధులు సంయుక్తంగా పట్టణంలోని గాంధీ … Continue reading మార్కెట్లో ఫేక్.. ఫెవిక్విక్‌లు..?