అపూర్వ కలయిక..! – ఒకే వేధికపై పూర్వ విద్యార్థులు – 20 ఏండ్ల తరువాత పెద్దేముల్ జెడ్పీహెచ్ఎస్‌లో సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపంగా జరిగింది. పాఠశాలలో 2004-05 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు ఆదే పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. 20 ఏండ్ల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలలో మైమరిచి పోయారు. అప్పడు చదువు … Continue reading అపూర్వ కలయిక..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed