వామ్మో… ఎంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్…!
వామ్మో… ఎంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్…! – తాండూరు మీదుగా భారీ కంటైనర్‌తో తరలింపు – ఆశ్చర్యంతో పరిశీలించిన పట్టణ వాసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ సరఫరా నియంత్రణలో వినియోగించే ట్రాన్స్ ఫార్మర్లు చూసే ఉంటారు. అవి స్మాల్, మీడియం లెవల్లో ఉంటాయి. పరిశ్రమల కోసం పెద్ద పెద్ద ట్రాన్స్‌ఫార్మర్లను వినియోగిస్తుంటారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా తాండూరు మీదుగా ఓ పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించారు. భారీ కంటైనర్‌లో ఉంచి తరలించారు. ఇంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎన్నడూ … Continue reading వామ్మో… ఎంత పెద్ద ట్రాన్స్‌ఫార్మర్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed