పనివద్దనే పోయిన ప్రాణం..!

పనివద్దనే పోయిన ప్రాణం..! – అనుమానాస్పద స్థితిలో ఎలక్ట్రీషీయన్ మృతి – ఇందూరు సోలార్ ప్లాంట్ వద్ద ఘటన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఓ వ్యక్తి తాను పని చేసే ప్రాంతంలోనే ప్రాణాలు విడిచాడు. అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతదేహాంగా కనిపించాడు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలం ఇందూరు సోలార్ ప్లాంట్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం మేరకు.. వివరాల్లోకి వెళ్ళితే పెద్దేముల్ మండల పరిధిలోని గోపాల్ పూర్ గ్రామానికి … Continue reading పనివద్దనే పోయిన ప్రాణం..!