వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి

వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి – తాండూరులో ముస్లిం నిరసన – పురవీధుల్లో ర్యాలీ, నినాదాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్రం తీసుకవచ్చిన వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని తాండూరులోని ముస్లిం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరులోని ముస్లిం సంఘాల కన్వీనర్ కమల్ అతహర్, జమాత్ ఏ అహ్లే హదీస్, జమాతుల్ ఓలుమా, జమాతే ఇస్లామి హింద్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో వక్స్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ఖాన్ కాలనీ … Continue reading వక్ఫ్‌ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి