పర్సంటేజీ ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా..!

పర్సంటేజీ ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా..! – తోటి ఉద్యోగి వద్ద లంచం డిమాండ్ – రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు – జిల్లా ఎక్సైజ్ ఆఫీస్‌ సీనియర్ అసిస్టెంట్ భాగోతం వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : టీఏ బిల్లులో పర్సంటేజీ ఇస్తేనే పాస్‌ చేస్తానని తోటి ఉద్యోగి వద్దనే లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్‌ను రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్‌ … Continue reading పర్సంటేజీ ఇస్తేనే బిల్లు పాస్ చేస్తా..!