మహిళ మెడలో బంగారం చోరీ..!

మహిళ మెడలో బంగారం చోరీ..! – 3తులాల చైన్‌ను దోచుకెళ్లిన దుండగులు – తాండూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఓ మహిళ మెడలో బంగారం చోరీ చేసినట్లు తెలిసింది. ఆమె మెడలో ఉన్న సుమారు 3తులాల చైన్‌ను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలో … Continue reading మహిళ మెడలో బంగారం చోరీ..!