పురుడు కోసం వస్తే ప్రాణం పోయింది..!
పురుడు కోసం వస్తే ప్రాణం పోయింది..! – తాండూరు ఎంసీహెచ్‌లో గర్భిణీ మృతి – కడుపులోనే 8నెలల శిశువు కన్నుమూత – వైద్యుల నిర్లక్ష్యమే అన్న కుటుంభీకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పురుడు కోసం వస్తే ఓ గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. తల్లితో పాటు కడుపులో ఉన్న 8నెలల శిశువు కూడా కన్నుమూసింది. ఈ సంఘటన తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పెద్దేముల్ మండలం పాషాపూర్ తాండాకు చెందిన సుమిత్రా … Continue reading పురుడు కోసం వస్తే ప్రాణం పోయింది..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed