ప్రతి వారం పోలీసుల పరేడ్..!

ప్రతి వారం పోలీసుల పరేడ్..! – సత్సంబంధాల మెరుగుకు చర్యలు – తాండూరు రూరల్ సీఐ నగేష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసు శాఖలో ప్రతి వారం సిబ్బందితో పరేడ్ నిర్వహించడం జరుగుతుందని తాండూరు రూరల్ సీఐ నగేష్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్ లో తాండూరు సబ్ డివిజన్ పోలీసులతో పరేడ్ నిర్వహించారు. రూరల్ సీఐ నగేష్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పరేడ్ లో పాల్గొన్నారు. కవాతు … Continue reading ప్రతి వారం పోలీసుల పరేడ్..!