పేదింటి పెళ్లికి ఐవీఎఫ్.. చేయూత..!
పేదింటి పెళ్లికి ఐవీఎఫ్.. చేయూత..! – పెండ్లి కూతురుకు పుస్తె మెట్టెలు, ఆర్థిక సాయం – అందజేసిన జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఓ నిరుపేద కుటుంబానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) బంగారం లాంటి చేయూతను అందించింది. వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా వారింట్లో జరిగే పెళ్లి శుభకార్యానికి కావాల్సిన పుస్తె, మెట్టెలతో పాటు చీర, ఆర్థిక సాయం కూడా అందజేశారు. … Continue reading పేదింటి పెళ్లికి ఐవీఎఫ్.. చేయూత..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed