రైతుల వద్దకే శాస్త్రవేత్తలు..!

రైతుల వద్దకే శాస్త్రవేత్తలు..! – సర్కారు కార్యక్రమానికి సర్వం సిద్దం – రేపటి నుంచి అవగాహన కార్యక్రమాలు – వ్యవపరిశోధనా స్థానం నుంచి షెడ్యూల్‌ ప్రకటన – విజయవంతం చేయాలని డా. సుధారాణి పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : వానాకాలం పంటల సాగులో రైతులను సమాయత్తం చేసేందుకు సర్కారు సిద్దమైంది. మెరుగైన సాగు పద్దతులపై రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంతో రైతులకు భరోసా అందించబోతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి తాండూరు నియోజకవర్గంలో … Continue reading రైతుల వద్దకే శాస్త్రవేత్తలు..!