సదరం క్యాంపు షెడ్యూల్ విడుదల – సర్టిఫికెట్ల రెన్యూవల్ కోసం నేటి నుంచి స్లాట్ బుకింగ్స్ – ప్రకటించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో మే నెలకు సంబంధించిన సదరం/యూడీఐడీ క్యాంపుల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ షెడ్యూల్‌ను ప్రకటించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ క్యాంపులు జరుగుతాయని వెల్లడించారు. అంగవైక్యలం కోసం 13, 16, 21తేదిలలో … Continue reading సదరం క్యాంపు షెడ్యూల్ విడుదల
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed