వాటర్ ఫిల్టర్ వ్యాపారులకు హెచ్చరిక
వాటర్ ఫిల్టర్ వ్యాపారులకు హెచ్చరిక – నిబంధనల అమలుకు 3నెలల గడువు – ఆ తరువాత అది లేకుంటే సీజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలోని వాటర్ ఫిల్టర్ వ్యాపారులకు మున్సిపల్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని అన్ని వాటర్ ఫిల్టర్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని వాటర్ ఫిల్టర్‌లకు ఎలాంటి అనుమతులు లేవని గుర్తించడం జరిగిందని కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి … Continue reading వాటర్ ఫిల్టర్ వ్యాపారులకు హెచ్చరిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed