వినాయక ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి అవార్డు

వినాయక ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి అవార్డు – మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు ద్వారా అందజేత – అందుకున్న హాస్పిటల్ డైరెక్టర్ డా. కేతావత్ రవీందర్ రాజా – హర్షం వ్యక్తం చేసిన విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్‌లో కొనసాగుతున్న వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి హెల్త్ అవార్డు దక్కింది. శుక్రవారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డాక్టర్లకు హైదరాబాద్ ఫిలింనగర్ JRC కన్వెన్షన్ హాల్లో … Continue reading వినాయక ఆసుపత్రికి రాష్ట్ర స్థాయి అవార్డు