డా. జయప్రసాద్ కు మరో ఉత్తమ అవార్డు

డా. జయప్రసాద్ కు మరో ఉత్తమ అవార్డు – రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా. జయప్రసాద్ కు మరో ఉత్తమ అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్ మణికొండలోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో రాజ్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో ఉత్తమ సేవలను అందించిన వైద్యులకు విస్సా హెల్త్ అవార్డులను అందజేశారు. తాండూరు నుంచి ఐఎంఏ అధ్యక్షులుగా, పేదలకు గుండెపోటు, క్యాన్సర్ తదితర … Continue reading డా. జయప్రసాద్ కు మరో ఉత్తమ అవార్డు