వినాయకలో గుండె ఆపరేషన్ సక్సెస్
వినాయకలో గుండె ఆపరేషన్ సక్సెస్ – ఆసుపత్రిలో పూర్తి స్థాయి గుండె వైద్య సేవలు – అభినందించిన ఆసుపత్రి చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శాంతినగర్ లోని వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ విజయవంతం అయ్యిందని ఆసుపత్రి వైద్యులు డా. మహమ్మద్ సల్మాన్ తెలిపారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో గుండె వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పెద్దేముల్ మండలం తింసాన్ పల్లికి చెందిన సుక్కమ్మ అనే వృద్ధురాలు … Continue reading వినాయకలో గుండె ఆపరేషన్ సక్సెస్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed