ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతోనే అభివృద్ధి సాధ్యం

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతోనే అభివృద్ధి సాధ్యం – సాయిపూర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – సాయిపూర్ అభివృద్ధికి కృషి చేసిన ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం: బంటు మల్లప్ప తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డులో … Continue reading ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతోనే అభివృద్ధి సాధ్యం