ఎమ్మెల్యేను సన్మానించిన భద్రేశ్వర దేవాలయ కమిటి

ఎమ్మెల్యేను సన్మానించిన భద్రేశ్వర దేవాలయ కమిటి – జాతర ఉత్సవాల జయప్రదం పట్ల సత్కారం – సహకరించిన నేతలకు కూడా సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని ప్రసిద్ధ బావిగి భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, పాలకవర్గ సభ్యులు సన్మానించారు. గత నెలలో ప్రారంభమైన భద్రేశ్వర జాతర ఉత్సవాలు జయప్రదంగా ముగియడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఆలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ … Continue reading ఎమ్మెల్యేను సన్మానించిన భద్రేశ్వర దేవాలయ కమిటి