అన్నదాతను ఆగం చేసిన వాన..!

అన్నదాతను ఆగం చేసిన వాన..! – ఆరబెట్టిన వరి ధాన్యం వర్షార్పణం – కొనుగోలు కేంద్రాల్లో బిక్కుమన్న రైతులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో అకస్మాత్తుగా కురిసిన వర్షం రైతులను ఆగం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షార్ఫణం అయ్యింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. తాండూరు మండలంలోని అంతారం, దస్తగిరిపేట్, చెంగోల్, గోనూర్, వీరారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు … Continue reading అన్నదాతను ఆగం చేసిన వాన..!