మనోళ్లు.. ప్రతిభా వంతులే..!

మనోళ్లు.. ప్రతిభా వంతులే..! – పదిలో సాధించిన ఫలితాలే నిదర్శనం – ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి – అట్టహాసంగా విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్రామీణ ప్రాంత విద్యార్థులలో అపారమైన నైపుణ్యాలు దాగి ఉన్నాయని, ఇందుకు పదో తరగతిలో విద్యార్థులు సాధించిన ఫలితాలే నిదర్శమని తాండూరు ఆర్బీఓఎల్ ఎండి (మేనేజింగ్ డైరెక్టర్) బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో హిందూ ధార్మిక … Continue reading మనోళ్లు.. ప్రతిభా వంతులే..!