భళా ధీరజ్..!

భళా ధీరజ్..! – ధార్మిక ఉపాన్యాసుకుడి యువరత్న బిరుదు – సన్మానించిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : అతి వయస్సులో ధార్మిక ప్రసంగాలు, గీతాపారాయణం చేస్తూ సమాజాన్ని, యువతను ప్రభావితం చేస్తున్న యువకుడు ధీరజ్‌ను భళా అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ అభివర్ణించారు. తాండూరు పట్టణం మల్‌రెడ్డిపల్లికి చెందిన 16 ఏండ్ల ప్రాయంలో దాదాపు 100 కి పైచిలుకు ధార్మిక ఉపన్యాసాలు, గీత … Continue reading భళా ధీరజ్..!