షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు ఇవ్వాలి

షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు ఇవ్వాలి – రాజీవ్ యువ వికాస్లో బ్యాంకర్ల జోక్యం తగదు. – అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న రాజీవ్ యువ వికాస్ పథకంలో ఎలాంటి షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు మంజూరు చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో … Continue reading షరతుల్లేకుండా సబ్సీడీ రుణాలు ఇవ్వాలి