తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ బదిలీ

తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ బదిలీ – కుల్కచర్ల ఎస్ఐగా స్థానచలనం – ఉత్తర్వులు జారీ చేసిన పోలీసు శాఖ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు పట్టణ ఎస్ఐగా రమేష్ సుమారు 5నెలల క్రితం విధుల్లో చేరారు. తాండూరు పట్టణానికంటే ముందు తాండూరు సబ్ డివి జన్ బషీరాబాద్ పోలీస్టేషన్ లో ఎస్ఐగా విధులు … Continue reading తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ బదిలీ