పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా సర్వే

పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా సర్వే – నిబంధనలకు అనుగుణంగా అర్హుల ఎంపిక – తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల జాబితా సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ నరేందర్ రెడ్డి సూచించారు. శనివారం కార్యాలయంలోని తన చాంబర్ లో వార్డు ఆఫీసర్లతో కలిసి ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాస్ పథకం సర్వే … Continue reading పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా సర్వే